Naresh Mandagondi POEM / TRANSLATIONS


మేధో మూర్తి _________ విశాల ద్రవిడ భాషాశాస్త్ర ప్రపంచానికి మకుటం లేని మహారాజు, పండితుల మహా పండితుడు! గోవర్ధన గిరినెత్తిన శ్రీకృష్ణుడివై మహోన్నత జ్న్యానపర్వతాన్ని అలవోగ్గా ఎత్తినవాడా, భద్రిరాజు కృష్ణమూర్తీ!! అంతేలేని సువిశాల మహా వ్యాకరణం నీ దోసిటిలో ఒక చుక్క! […]

Read Article →

యాకూబ్ ॥ లోలోపలి గాధ


ప్రేమకోసమే ప్రేమిస్తున్నానా నిన్ను?కాదు,నా సహజస్వభావమే ప్రేమ !గడ్డిపువ్వు శిరస్సుమీదతళతళలాడుతున్న మంచుబిందువుల్లాసందేహాలమధ్య, జీవనభయాలమధ్య ప్రేమికుడిలా ప్రకాశిస్తుంటాను.ప్రేమ – పూలు వికసించినట్లునాలో వికసిస్తుంది. 1ఎవరో మనసులో ఉన్నారు.గుబగుబలాడే గుండె, అలిసిన వదనం, నిరంతర ఖేదం.! 2రేవులో బిందె ముంచానునీళ్ళకు ప్రేమభాష తెలుసని అపుడే తెలిసింది.ఆత్మనంతా […]

Read Article →

కిరణ్ గాలి || ఒక్కొసారి ||


1. ఒక్కొసారి సమూహాలకి సాధ్యమైనంత దూరంగాఒంటరితనం నడిమధ్యలోకి నడవాలినిన్ను నువ్వుగా కలవాలి, పలకరించాలి, పరామర్శించాలి ఎమో అలా చేస్తె సమూహాలలొ లేని స్నేహం, స్వాంతన, కోలాహలంనీకు నీలోనే దొరుకుతుందేమొ 2. ఒక్కొసారి శబ్ధాలను బహిష్కరించి నిశ్శభ్దాన్ని ఆహ్వానించాలికాలం అడుగుల చప్పుడు వినపడని […]

Read Article →

నరేష్ కుమార్ ‎//డబల్ రొట్టె//


రాత్రి ఆకాశంలోకాసిన చంద్రున్నిపొద్దున్నేచేతిలో పట్టుకున్నట్టుండేది…డబల్ రొట్టె తింటుంటే చీ…మా బాపునీన్న ఒక్కటే తాగిండ్రా..గందుకేఒక్కటే కొనుక్కుంటా…!చేతిలోపవ్వ కీసలువట్టుకొనచ్చిన రాజిగాని బాద,తాతామా అవ్వపైసల్ రేపిత్తనన్నదిఒకటియ్యవా..సత్తిగాని అభ్యర్తన అమృతాన్ని పంచెమోహినిమగవెషమేస్కున్నట్టుకనవడేటోడు మా డబల్ రొట్టెల హుసేన్ తాత, సార దాగని మా బాపుఅవసరాల బరువునీమా మీద […]

Read Article →

భవాని ఫణి || మౌనం


మౌనం ఉదయించింది మాటల చీకటి కనుమరుగయింది మౌనం వర్షించింది శబ్దం నిశ్శబ్దమై చిగురించింది మౌనం పలికింది పలుకు మూగబోయింది మౌనం పలకరించింది భాషణం బిత్తర పోయింది మౌనం వెల్లివిరిసింది వాక్కు వాడిపోయింది మౌనం పరిమళించింది ప్రతి మనసూ పరవశించింది 28.09.2012

Read Article →

మోహాన్ కృష్ణ || నవయుగ కవి చక్రవర్తి


భరతవర్షంబీను వజ్రాల ధనరాశితూకంబునకు పెచ్చు తూగువాడుకవిలోకం కెల్ల ప్రత్యేకత గాంచువిశ్వకవి సమ్రాట్ కవి కోకిలపదివేల యేండ్ల లోపల ధరాదేవతకనియెరంగని కర్మయోగినిమ్నజాతుల కంటినీరు తుడిచిశ్వాసించు నిరుపేదకు బంధువై నిలిచినాడువినుకొండ పురంబున పుట్టిఆంధ్రదేశానికే గౌరవశ్రీ అయినాడుమనుజుడై పుట్టిఖ్యాతి పదిపుట్లు సంపాదించిన వాడుతిండి లేక భారత […]

Read Article →

డా. కాసుల లింగారెడ్డి || ఒకానొక అసంపూర్ణ వాక్యం కూర్చి,గురించి….


1ఒక అసంపూర్ణ వాక్యం గురించినేనిప్పుడు మాట్లాడుతున్నా-భావాల్నే కాదు, భాషల్నీ వక్రీకరించే వాడివియఅసంపూర్ణ వాక్యాల ఆత్మఘోష నీకేమెరుక?చరిత్ర పుటల్లో మిగిలిపోయినఒక ఉద్విగ్న అసంపూర్ణ వాక్యం గురించిమళ్ళీ మాట్లాడుతున్నా- 2జానెడు భూమిజాగ కోసంగుప్పెడు తిండిగింజల కోసంఒక్క పొట్టతిప్పలు కోసంఆ మట్టిపుట్టల కోసంబారులు తీరినబాటెరుగని చీమలుతొక్కిపెట్టినా […]

Read Article →