బెడిదె నరేందర్ || అనర్థ శాస్త్రం||


పైసాలోపదోవంతుపదిలో ఐదుగురికి పంచితేవాళ్ళిళ్ళళ్ళో పస్తులుపొలాల్లో ఆత్మహత్యలేపండుతాయి ఇద్దరేయేడుపాళ్ళుయేడురోజులూ తింటేమిగతా ముగ్గురికివారానికి మూడు రోజులురెండు పూటలూ యేడుపే పైసాలోఇంత భారతముంటేపార్లమెంటుయిద్దరి సుఖం కోసంపరిచినపరుపే అవుతుందిపంచాయితీ పెట్టండి! 3/9/2012

Read Article →