వాసుదేవ్ II గుడిమెట్లు–ఓ శిధిల కథల సంచిక II

గుడికన్నా ముందే పలకరించేఆ డైభ్భై ఏడు మెట్లూ డైభ్భై ఏడు కథలుకష్టం వెనుకే సుఖమన్నది చెప్పడంకోసమన్నట్టు  * ఒంపులుతిరిగుతూ ఊరించే ఆ మెట్లమీదేబాల్యం చిన్నపాదాలతో…. ఒక్కోమెట్టుని వెనక్కి నెడుతున్నాననే ఆనందంలోనూఅమ్మ చెయ్యి ఆసరాలోనూ కథలు అవసరం అన్పించవుగతాన్ని ఎక్కడో కలిపేసె ఆలోచనలో […]

Read Article →

వాసుదేవ్ II అంతర్ముఖం II

జ్ఞాతం నుంచి అజ్ఞాతంలోకోఇట్నుంచి అటోఓ వలస…..కళ్ళంతా గుచ్చుకుంటున్నవెలుగు నుండి నిశీధిలోకోఅట్నుంచి ఇటో ఓ నత్తనడక….దిగులుకొండపై మౌనముద్ర….వెనక్కి తిరుగుతున్న గడియారపు ముల్లు! ఏ నగిషీ వెలుగుల మారుముఖాలూ పొసగవు,మైనపురంగులూ అంటవుమనసు చీకటి గదుల్లో తచ్చాడేఅస్పష్ట భావనల్లోనిజాన్ని కప్పే నివురేదీ సృష్టించుకోలేను!నిజంచెప్పే నాలుకెండిపోయింది. రక్తమోడుతున్న […]

Read Article →

వాసుదేవ్ II రాస్తూఉండాలి..వీటన్నింటికోసం II

అక్షరాల్లో ఒదిగిపోయిపదాలు ప్రసవిస్తూవాక్యాల్లో విశ్రమిస్తుంటానుఓ అలజడి తట్టిలేపకపోదుమరో భావసంఘర్షణ సునామీ సృష్టించకామానదుఅప్పుడైనా రాయాలి గొంతులో పూడిక తీస్కునిగుండెలో చేరినతడి అప్పు పుచ్చుకునిరాస్తూనే ఉంటానుఅదేంటో నిశ్శబ్దం మాట్లాడినన్ని మాటలుఏ వాక్యమూ చెప్పదుమౌనం పాడినన్ని పాటలూఏ గీతం ఒలికించదుమౌనానికి మాటకీ ఎగుడుదిగుడు ఘర్షణేకాలంవిడిచిన కుబుసంపైనాకాలానికతుక్కున్న […]

Read Article →

వాసుదేవ్ ॥ మధుపములు॥

నా నిశ్శబ్దం కరిగిపోతూనె ఉంది, నెమ్మదిగానా గతాన్ని భుజాలపై వేసుకుని మరీ వింటున్నాకాలం విడిచిన కుబుసంపైనుండీ…ఆ గతకాలపు చరిత్ర చెప్పిన కథలనుండీనూ…సూర్యాస్తమయపు చారికలన్నీనా ఇంటిగుమ్మం ముందు ఓ కథని అల్లుతూనే ఉన్నాయినా కథలూ, నీ కథలూనూఆ సాయంత్రపు వీచికలు నైట్ క్వీన్ […]

Read Article →

వాసుదేవ్ ॥ మరిగంతే గామోసు! ॥

సూరీడు సచ్చిపోనాడో, ఇయ్యాల మరిదాక్కుండీ పోనాడో మేగాలెనకాతలఏం సెప్పాడు కాదు వొర్సం గురించి“వొత్తాదిలేవే, రాకెక్కడికి పోతాదిఈ మడుసులకి బువ్విచ్చేది మనమే కదేమరి ఈ వొర్సానికి మనం కావాలిదానికీ మనం కావాలి యాడికి పోతాదిలే!”ఆడు సిన్నప్పట్నుంచి అట్టాగేఆటికేసి సూత్తూనే ఉంటాడు పొలానికీ నీళ్ళు […]

Read Article →

శ్రీనివాస్ వాసుదేవ్ || కొన్ని అనుభూతులంతే ||

కొన్ని అనుభూతులంతే కలానికీ కలవరపాటే జ్వరంలా చుట్టుముట్టేసి తుఫాను మేఘాల్లా కమ్మేసిపోతుంటాయి కురవకుండానే! అప్పుడప్పుడు ఆకాశాన్ని కోసుకుంటూ మీదపడిన ఆ నాలుగు వర్షపుచుక్కలూ గుండెని తడిపి మరీ పలకరింపు! తడికోసం వెతికిన ఆ రెండు చేతులూ వెనక్కొస్తుంటాయి చిత్రంగా! లీలామహల్లో మార్నింగ్ […]

శ్రీనివాస్ వాసుదేవ్॥నాన్నగారూ క్షమించండి॥

కంద సీస పద్యాల్లో ఉండేవారెప్పుడూనేను నేర్చుకున్నది తక్కువని చెప్పనాచెప్పి మిమ్మల్ని తక్కువ చెయ్యనా? నేను రాసిందంతా కవిత్వానికితక్కువనీ, ఆవేశానికి ఎక్కువనీమీరన్నప్పుడల్లా తలగోక్కునితప్పుకున్నాను ఆ కవిత్వమేదో చెప్తున్నప్పుడుతలదించుకున్నాను…అలా రాయలేకఅకవిత్వాన్ని చూపలేకమీ ముఖం చూడలేక…నా కవిత్వాన్ని చూపలేక నా మొదటి పాఠకుడు మీరే అయినప్పుడునా […]

శ్రీనివాస్ వాసుదేవ్ ||కాంతిని కప్పుకున్న కళ్ళల్లో….!.||

౧ఆ కళ్ళు రెండూ–తియ్యని సంగతులన్నీ దాచుకున్న తేనెతుట్టల్లాచరిత్రపుటల్లో ఇమడలేనినగ్నసత్యాలేవో ఒంపటానికి సిధ్ధం౨రవీకౌముదుల జుగల్బందీ విన్యాసానికినీ జమిలినేత్రాలు వేదికయ్యాయనుకుంటానలుపు నచ్చిందీ అప్పుడెచీకటిని చుట్టుకున్నదీ అప్పుడేనాలోంచి నీలోకి మకాం మార్చిందీ అప్పుడె!౩కళ్ళంతా నన్నెప్పుడూ నింపుకుని ఉంటావేమొపరువాల పొంగుతో పోటీపడుతుంటాయిఅందుకే నిన్ను సైకతశ్రోణీ అని పిల్చుకునేది౪మనసు […]

Read Article →