కాశీరాజు || సొంతడబ్బా కొంతమానకు ||

పొద్దున్నే లెగిసిఓ ముద్దు ముడుపిచ్చి.మద్దేలకు తిరిగొచ్చి మళ్ళీ మూతి బిగించి సాయం’కాలానికి’ గేలమేసినీ సూపులన్ని పట్టేసి.ఆ కాలాన్ని నిలవేసికవితలెన్నోరాసి.చుక్కలొన్నో తెచ్చినీ పక్కన పడేసిరాత్రులెన్నో రాసిచ్చే నాలాటి వస్తాదు మొగుడొస్తాడని ముస్తాబైన బుల్లెమ్మానీ దస్తావేజులు పట్రా!ఓ సంతకం సేసేత్తాను. *07-08-2012

Read Article →

కె క్యూబ్ వర్మ || ఈ ఊరు విడిచి వెళ్ళ బుద్ది కాదెందుకో.. ||

అవును పురిటి వాసనేసినప్పటినుండీఅలవాటైన ఈ నేల ఈ గాలి ప్రతి శ్వాశలోనుఇంకి దేహమంతా పరిమళిస్తూంది…. ఇవే ముఖాలు ఇవే మాటలుఅవే యాస అవే జీవితాలుఅవే అనుబంధాలు అవే స్నేహాలుఅవే కోపాలు అవే తాపాలుఅవే కొమ్మలు అవే కొండలుఅవే నదులు అవే రహదారులుఅదే […]

అవ్వారి నాగరాజు || మమ్చి వాడి బాధ ||

రాయడం సమస్య కాదు రాయాల్నకున్నది రాయడం­-చిరిగిన నిక్కరులోంచి కదిలే కర్రి పిర్రల వాడిననుకొనితలుపులు తెరుస్తూ వచ్చీ పోయే చినుకుల మృత్యు శీతల స్పర్శ కదలాడుతున్నది ఇక్కడ అతిశయానికి బదులు కాళ్ళంట సుర్రుమనే భయముచ్చ మొదలెట్టి ఒక్కటే కడదాకా లాగలేకపోవటంఅహో ఆటలో నారి […]

అవ్వారి నాగరాజు || చరిత్రలు ||

ఈ రోజు నేనొక గాథను విన్నాను తొణకిసలాడే ఒక స్త్రీ ఒక్కో పూసను కూర్చుతూ మూడూ తరాల మనుషులు స్త్రీలు పురుషులు పిల్లల పిల్లలను అల్లడం విన్నాను మాటల నడుమ గడచిన కాలపు దుఃఖపు మూలల వెంట ఆయత్తమై లయాన్విత అశ్ర్రు […]

హెచ్చర్కే || చూశా(వా)!? ||

పద పదపద పదమున ఒక పయనమే కదా వెళదాం సరే, ఎక్కడికికొంచెం సుఖంగా ఉన్న ఈ శిబిరం వదిలి వెనుదీయకు, లే, నడుఎక్కడికెళ్తున్నామో తెలుసుకోడానికి ఎప్పుడైనా ట్రాట్స్కీని చూశావానడుస్తున్న ట్రాట్స్కీని నేను చూశానునడుస్తున్న, పరిగెడుతున్న, ఎగురుతున్న ట్రాట్స్కీని అదొక సీతాకోక చిలుక […]