డా . సింహాచలం లక్ష్మణ్ స్వామి || ‎*** పల్లె ***||

కల్మషమేరగని…పల్లెలోపచ్చనిలోగిళ్ళలో గడ్డివాము, జోడెడ్లు… మేకపిల్లలు గొల్ల భామలు. ఆకుపచ్చని కొబ్బరాకు చాటున అలవోకగా సాగుతున్న నాపాటకు….తలలూపుతున్న పైరగాలి, పైరు. నాపాత జ్ఞాపకాలని నేమరువేస్తున్న ఎడ్లు, గుడిసె,వడిసెల ,గువ్వలు. ఎర్రని ఎండకు మఱ్ఱి నీడలో సేదదీరే బాటసారికి చల్ల పోసే అవ్వ మానవత్వపు […]

Read Article →

బాబీ నీ॥"ఒక ఇద్దరి కథ" …."నీ"॥

“మన ఇద్దరికి మధ్య తెలీని ఖాళీ నది”నువ్వు ఆ ఒడ్డునే వుండునేనీ ఒడ్డున కూర్చుంట..! అప్పుడప్పుడూ…కొన్ని మాటల పడవలేసుకునిఅనూహ్యంగా నిన్ను చేరుకుంటా…! ఒకప్పుడు…సంభాషనల చలి మంటల దగ్గర,నవ్వుల కౌగిలింతల్లొ కలుసుకున్న మనం ఇప్పుడు…“మా ఊళ్ళో మోరీ అరుగుల్లాఎదురెదురు నిలబడిమాటలు రాని రెండు […]

మోహన్ రుషి॥ఆఖరి వాక్యం!॥

మిగల్లేదుఏ ఒక్క ఆశా…!హృదయం లయ తప్పడంఇక్కడొక శాపం –తీపి కలలకు వశమవ్వడంనిజంగానే నేరం –అశ్రువొక్కటి రాలిపడ్డంచెలామణిలో ఉన్న చేతగానితనం!ఇక నువ్వు ఏ ధైర్యంతో బతుకుతావుఏ నమ్మకంతో నడుస్తావు?!ఏ దేహంతో?! ఏ దాహంతో?!విరిగిన ఏ మనసు ముక్కతో?!చావుకీ, బతుక్కీ పెద్దగా తేడాలేనిసందిగ్ధ సందర్భాలను […]

రియాజ్ || స్పందించకున్నా! ||

నీలో స్పందనలకుసరైన ప్రతిస్పందన ఇవ్వనంత మాత్రాన నీవు నొచ్చుకొని నన్ను నొప్పించకు నేస్తం! నిన్ను నొప్పించివుంటానేమో ఏదో ఒక సందర్భంలో..కావాలని చేసివుండను తప్పు ఎత్తిచూపినా నువ్వు కసురుకున్నానీకిష్టంలేకున్నా నువు మాట్లాడకున్నా పరవాలేదు…! నేను నీకు గొప్ప స్నేహితుడిని కాకపోవచ్చుకానీ…కానీ..!నువ్వు మాత్రం ఎప్పటికీ […]