శ్రీ || గీతలు ||

నాజీవితంలనాకు ఎరుకైనవి రెండే గీతలు.పనిముట్టు చేసిన రాపిడికిఅరిగిపోయిన నా చేతి గీతలు,చేతిల అరిగి పోయిన గీతల్నిచెమటతో నా నుదుటిపై గీసుకున్న శ్రమ గీతలు గిప్పుడు గీడెవడోమాంటెక్ సింగో.. మాయల ఫకీరోఎవడైతేనేం లేఇద్దరూ చేసేది కనికట్టేగా.వీడు మాయాజాలంలోబ్రహ్మ దేవుణ్ణే మించినోడునా నుదుటి మీదబ్రహ్మ […]

Read Article →

జుగాష్ విలి || మాకు మా ఊరే కావాలి ||

ఎక్కడ మా శిరస్సులు నేలరాలాయోఅక్కడే మా తలలు తలలెగరేయాలి ఎక్కడ మా నెత్తురు ఏ మట్టిలో యింకిందోఅక్కడే మా జీవితాలు పుష్పించి పరిమళిoచాలి ఎక్కడ మా కనుగుడ్లు పెకిలించబడ్డాయోఅక్కడే మా క్రొన్నెత్తుటి క్రోధం పొటెత్తాలి మా ఆత్మగౌరవాన్ని పరిహసించేవి ఏవీమాకు సుఖాలనూ […]

పద్మా శ్రీరామ్ ||నాన్నగారూ మీరు రారా మరోమారూ….||

ఆడపిల్లనైనా పెళ్ళయ్యేవరకూప్రతీదానికీ నాన్నగారి వద్దకే చేరాను పెళ్ళయ్యాకా మాత్రం అన్నిటికీ అమ్మే…అవునేమో… మిమ్మల్ని పక్కకి పెట్టానేమో… అయితే మాత్రం నాన్నగారూ నాపై అలిగారాఅమ్మతో పాటే అనంతలోకాలకెళ్ళిపోయారు అనారోగ్యంలో కూడా మిమ్మల్ని వదిలిపెట్టినా అత్తింటి బాధ్యతలకై పరుగులెత్తానని నాపై కోపమా ఇంకా కొన్నాళ్ళుంటానన్నావ్ […]

జగతి జగద్దాత్రి || వాసన ||

ప్రతిదేహనికీ ఓ పరిమళముంటుంది అది ప్రత్యేకంగా ఎవరికీ వారికే పరిమితంగా ఉంటుందినవ్వోస్తోందేమో నా మాటలకుకానీ అనుభవమిదికొన్ని దేహాలు మృగాల వాసన వేస్తాయికొన్ని ఆకలి వాసన వేస్తాయికొన్ని పురుష దేహాలు వాంఛ సుగంధం చల్లుతాయిమరి కొన్నిఉన్మత్తతను పెంచుతాయికొన్ని స్త్రీ దేహాలు ఆర్తి పరిమళం […]

జిలుకర శ్రీనివాస్ కవిత

చల్ పొ! దేహాలు మాత్రమే వున్న చోట కేవలం జంతువుల్లాంటి రెండు కాళ్ళు మాత్రమె నడిచే చోట ఒక్క కాంతి పుంజమైనా వెలుగులివ్వని చోటఎన్ని గ్నాన గింజలు నాటినా సూర్యుడు మొలవడు యెహే! నీ తలలో ఎర్రగుడ్డ అది మా ముసల్ది […]