సతీష్ చందర్ ||మెత్తని సంభాషణ! ||


పువ్వు వికసిస్తుంది

మెత్తగా.

కొవ్వొతి వెలుగుతుంది

మెత్తగా.

నవ్వు గుబాళిస్తుంది

మెత్తగా.

మెత్తనయిన

ప్రతి మాటా

కవిత్వమే

*06-082012

One response to “సతీష్ చందర్ ||మెత్తని సంభాషణ! ||

అభిప్రాయాన్ని చెప్పండి